జనవిజయంఅంతర్జాతీయంఆనందయ్య మందులో ఎలాంటి హానికర పదార్ధాలు లేవని తేల్చిన ఏ.పీ ఆయుష్ కమీషన్

ఆనందయ్య మందులో ఎలాంటి హానికర పదార్ధాలు లేవని తేల్చిన ఏ.పీ ఆయుష్ కమీషన్

అమరావతి,మే23(జనవిజయం): ఆనందయ్య కరోనా రోగులకు ఇస్తున్న మందులో ఎటువంటి హానికర పదార్ధాలు లేవని తేలింది. కృష్ణపట్నం ఆయుర్వేద ఔషధంపై ఏపీ ఆయుష్ కమిషన్ పరిశీలన ముగిసింది. ఆయూష్ ప్రతినిధుల సమక్షంలో ఆనందయ్య తను ఇస్తున్నఆయుర్వేద మందును తయారు చేశారు. మందు తయారీని పరిశీలించిన ఆయుష్ ప్రతినిధులు మందు తయారీలో ఆనందయ్య ఎలాంటి హానికర పదాదార్థాలను వాడటం లేదని తెలిపారు. కళ్లలో వేసే చుక్కలలో కూడా సాధారణ పదార్థాలే వాడుతున్నారని రాములు తెలిపారు. ఏపీ ఆయూష్ కమిషనర్ రాములు ఈ విషయాన్ని నిర్ధారించారు. ఆయుర్వేద వైద్యుల బృందం ఈ మందును పరిశీలన తదుపరి తమ నివేదికను సీసీఆర్ఎఎస్‌‌కు పంపుతుందున్నారు. అయితే ప్రస్తుతానికి ఆనందయ్య ఇస్తున్నటువంటి మందును నాటుమందుగానే తాము పరిగణిస్తామని రాములు అంటున్నారు.  ఆనందయ్య మందు రోగులపై పనిచేస్తుందా? లేదా? అనేది ఆయుర్వేద డాక్టర్ల బృందం తేల్చాల్సిన విషయమని రాములు వెల్లడించారు.  అన్ని నివేదికలు వచ్చిన తర్వాత ఆనందయ్య మందు పంపిణీపై ప్రభుత్వం నిర్ణయం చేస్తుందని రాములు వెల్లడించారు.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులువీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యజర్నలిజంఎడిటర్ వాయిస్వికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంన్యాయంసమాజంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీసాంకేతికతప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి