జనవిజయంఅంతర్జాతీయంఆనందయ్య మందుపై కుట్ర జరుగుతోందని భావిస్తున్నారా?

ఆనందయ్య మందుపై కుట్ర జరుగుతోందని భావిస్తున్నారా?

నాకు వచ్చిన ఓ వాట్సప్ మెసేజ్ ఇది. యథాతథంగా ఇక్కడ ఉంచుతూ జనవిజయం తరపున ప్రజల అభిప్రాయం కోసం దిగువన పోల్ నిర్వహిస్తున్నాము. పోల్ లో ఇచ్చిన ఆప్షన్ లలో మీ ఓటు వేయడం ద్వారా మీ అభిప్రాయం తెలియజేయండి. ఈ విషయమై ఇంకా ఏమైనా చెప్పదలచుకుంటే పోస్టు దిగువన కమెంట్ చేయండి. విస్త్రుతమైన ప్రజాభిప్రాయసేకరణ కోసం ఈ పోస్టును మీ మిత్రులందరికీ షేర్ చేయగలరని మనవి.

– పల్లా కొండలరావు, ఎడిటర్, జనవిజయం

———————————

కృష్ణపట్నం ఆయుర్వేదిక్ మందు ఇస్తున్న ఆనందయ్య ఫార్ములాలను బందు చేయించడానికి ప్రపంచ దేశాల మెడికల్ అసోసియేషన్ కుట్ర జరుగుతుంది. దీనికి పాలకులు మెడికల్ అసోసియేషన్ కి సపోర్ట్ చేస్తారా? లేక ఆయుర్వేదానికి సపోర్ట్ చేస్తారా? అనేది వేచి చూడవలసిన తరుణం మొదలైంది. మెడికల్ అసోసియేషన్ ద్వారా పంపిణీ చేసిన మెడిసిన్ మానవుడిపై ఎంత ప్రభావం చూపుతుందో ఎవరికీ అంచనాలు లేవు. ఉదాహరణకు మన పాతతరంలో ఇంగ్లీష్ మెడిసిన్ అనేది లేదు. లేని కాలంలో ఒక మనిషి సగటున 100 నుండి 120 సంవత్సరాలు బతికాడు. నేడు ఇంగ్లీష్ మందులు వచ్చి నలభై సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలలోపే ప్రాణాలు వదులుతున్నారు జనం.. దీనిని బట్టి ఆయుర్వేదిక్ మీద ఎంత నమ్మకం అనేది మనమే అర్థం చేసుకోవాలి. డాక్టర్లు కోవిడ్ వ్యాక్సిన్ .. గవర్నమెంటు 250 నుండి 750 రూపాయలు తీసుకోమని పదేపదే ప్రైవేట్ హాస్పిటల్ ను హెచ్చరించింది. కానీ ప్రైవేట్ హాస్పిటల్ జనాలను నిలువు దోపిడి చేసి ..ఒక్కొక్కరి ఆస్తులు కూడా రాయించుకున్న… ఇటువంటి ఉదాహరణలు మన దేశంలో జరుగుతున్నది.. ఉదాహరణకు ఆంధ్ర, తెలంగాణలో ఉన్నది.. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ద్వారా ఒక్కొక్క విద్యార్థికి కోట్ల రూపాయలు వెచ్చించి ఎం.బి.బి.ఎస్, ఎండి ..ఎంఎస్ లలో సర్జన్, న్యూరో సర్జన్…. చదువుతున్నారు. కోట్ల రూపాయలు రాబట్టుకోవడానికి ఈ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇంగ్లీష్ మందులకు సపోర్ట్ చేస్తూ… ప్రజలను సర్వవిధాల నిలువుదోపిడి చేస్తున్నారు.. మన తాతలు.. ముత్తాతలు… మన పూర్వీకులు.. కూడా ఆయుర్వేదం మీదనే బతికారు. ఇప్పుడు మనకు ఆయుర్వేదం మందులు పనిచేయవని హైడ్రామా సృష్టిస్తూ ప్రజలను లూటీ చేయడానికి మెడికల్ అసోసియేషన్ వారు సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వాలు కూడా వారికి సపోర్ట్ చేయకుండా ప్రజలకు మేలు చేయాలని కోరుకుంటున్నాం….

ఆనందయ్య ఫార్ములాను అడ్డుకోవడానికి ఫార్మాకంపెనీలు కుట్ర పన్నుతాయని భావిస్తున్నారా? Live

  • ఔను.ఆయుర్వేదంను అణగదొక్కడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
    80% 64 / 80
  • కాదు. ఆయుర్వేదం ను ప్రజలు కూడా గుర్తించాలి.
    12% 10 / 80
  • నిర్ధారణ లేకుండా చెప్పలేము
    7% 6 / 80

For All Polls Click HERE

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులువీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యజర్నలిజంఎడిటర్ వాయిస్వికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంన్యాయంసమాజంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీసాంకేతికతప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి