జనవిజయంతెలంగాణఆధునికాంధ్ర కవిత్వ ప్రయోక్త సినారె

ఆధునికాంధ్ర కవిత్వ ప్రయోక్త సినారె

నేను పుట్టక ముందే
నెత్తి మీద నీలి తెర
కాళ్ళ కింద ధూళి పొర అంటూ
అంబరాన్ని దాటిన విశ్వంభరుడాయాన….

మానవ జీవన వైచిత్రిని కావ్యంగా మలచి
ప్రపంచాన్ని ఆలోచింపజేసిన తాత్వికుడాయన…
సమాజంలో చెలరేగిన మంటల వల్ల
మానవుడు పడే అంతస్సంఘర్షణలను
హృద్యంగా మలచి స్వాంతన
చేకూర్చిన మానవతావాదాయన…..

నన్ను దోచుకుందువటే వన్నెల దొరసానంటూ
మొదలైన వెండితెర పయనంతో సినిమా పాటకు
ఎనలేని కీర్తిని ఆర్జించి పెట్టిన ఘనాపాటాయన….
బహుముఖ థురీణతతో చదువుల తల్లి నుదిటిపై
శాశ్వత తిలకం దిద్దిన అచ్చతెనుగుబాళింపాయన..
పంచెకట్టుకే వన్నెలద్దిన పద్మభూషణ్
ఆచార్య నారాయణ రెడ్డి.. తెలుగు జాతి గౌరవం…

(నేడు సి.నారాయణరెడ్డి వర్ధంతి సందర్భంగా నివాళులు)

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
  • అట్లూరి వెంకటరమణ
    9550776152





ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి