గురించి

Share this:

జనవిజయం అంతర్జాల పత్రిక పల్లెప్రపంచం సర్వీసెస్ సంస్థ తరపున నడుపబడుతున్నది. సంస్థ విజన్ లో భాగంగా మంచి భావాలను పెంపొందించడం ద్వారా సామాజిక చైతన్యం పెంచేందుకు క్రుషి చేయడం జరుగుతుంది. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కూడా ప్రయత్నించడం జరుగుతుంది. పత్రికలో శీర్షికలు, వ్యాసాలు, వార్తలు…. ఇలా ఏ అంశంపైనైనా మీ అభిప్రాయాలను మాకు తెలియజేయండి. మెయిల్ ఐ.డి : janavijayam@gmail.com

– పల్లా కొండలరావు, ఎడిటర్.