జనవిజయంఆరోగ్యంఆవిరి పట్టడం వలన ఊపిరి తిత్తులకు కలిగే సహజ ప్రయోజనాలేమిటి?

ఆవిరి పట్టడం వలన ఊపిరి తిత్తులకు కలిగే సహజ ప్రయోజనాలేమిటి?

పిరితిత్తులలో ఇన్ఫెక్షన్ విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు తెలిపే వీడియో ఇది. కఫం ఎక్కువగా ఉండడం, ఎక్కువ రోజులు దగ్గు, ఆయాసం ఉండడం ఎందుకు జరుగుతోంది. ఊపిరితిత్తులు సరిగా పని చేయాలంటే మనం తీసుకోవలసిన జాగ్తత్తలు తీసుకోవాలి? వేడి నీళ్ల ఆవిరి దీనికి ఎలా చక్కగా ఉపయోగపడుతుంది? వంటి విషయాలను వివరంగా తెలియజేశారు మంతెన సత్యనారాయణ రాజు. గుడ్ హెల్త్ చానల్ వారు తయారు చేసిన ఈ వీడియో ద్వారా ఈ వర్షాకాలంలో ముక్కు దిబ్బడ, దగ్గు, ఆయాసం, ఊపిరి తిత్తుల వంటి సమస్యలనుండి సహజంగా బయట పడడానికి మార్గాలను మీరు తెలుసుకోవచ్చు. ఆవిరి పట్టే విధానం ఎలా చేసుకోవాలనేది కూడా ఈ వీడియోలో మంతెన సత్యనారాయణరాజు వివరించారు. కఫాన్ని, శ్లేష్మాలను ఊపిరి తిత్తుల నుండి సహజంగా క్లీన్ చేసుకోవాలనుకునేవారికి ఈ వీడియో తప్పనిసరిగా ఉపయోగపడుతుంది. మీ బంధు, మిత్రులలో ఎక్కువగా ఈ సమస్యలతో బాధపడే వారికి ఈ పోస్టును షేర్ చేయగలరు. మీ అభిప్రాయాలను, ఈ విషయంలపై మీకు తెలిసిన సూచనలను కమెంట్ చేయండి.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి