జనవిజయంతెలంగాణఆ ఎం.ఎల్.ఏలు రాజీనామా చేయాలా? వద్దా? (పోల్)

ఆ ఎం.ఎల్.ఏలు రాజీనామా చేయాలా? వద్దా? (పోల్)

మాజీ మంత్రి ఈటల రాజేందర్ పార్టీ మారుతున్నసందర్భంగా నైతిక బాధ్యత వహిస్తూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆయన భారతీయ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు కనుక టీ.ఆర్.ఎస్ ద్వారా గెలిచిన ఎం.ఎల్.ఏ పదవికి రాజీనామా చేశారు. తెలంగాణ ఏర్పడిన తరువాత పార్టీ మారితే ఎం.ఎల్.ఏ పదవికి రాజీనామా చేసిన మొదటి వ్యక్తి ఈటెల రాజేందర్. పార్టీ మారడం అంటే చొక్కా మార్చుకున్నంత తేలికగా రాజకీయ విలువలు దిగజారిన ఈ సమయంలో ఈటెల రాజీనామా తరువాత కొత్త డిమాండ్ మొదలయింది. కాంగ్రెస్ నుండి తెరాసలో చేరిన 12మంది ఎంఎల్ఏలు కూడా రాజీనామా చేయాలని ఆ పార్టీ నేత పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో ఈటెల నిర్ణయం సరైనదనీ….. దమ్ముంటే అదే పని పార్టీ మారిన ఎంఎల్ఏలు అందరూ చేయాలని వాదన వినిపిస్తోంది. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏమిటి? పోల్ లో ఇచ్చిన మూడు ఆప్షన్లలో ఒకదానికి మీరు ఓటు చేయవచ్చు. ఇంకేమైనా చెప్పదలచుకుంటే కమెంట్ చేయవచ్చు. ఈ టపాను మిత్రులందరికీ షేర్ చేయగలరు.

ఆ ఎంఎల్ఏ లు రాజీనామా చేయాల్నా? వద్దా? (పోల్) Live

  • చేయాలి
    95% 19 / 20
  • అవసరం లేదు.
    5% 1 / 20
  • చెప్పలేను
    0% 0 / 20

For All Polls Click HERE

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంవ్యవసాయంప్రముఖులువీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యజర్నలిజంఎడిటర్ వాయిస్వికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంన్యాయంసమాజంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీసాంకేతికతప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి