Thursday, October 5, 2023
Homeవార్తలురెండవ ఏఎన్ఎంల సమస్యలను పరిష్కరించాలి

రెండవ ఏఎన్ఎంల సమస్యలను పరిష్కరించాలి

  • 4వ రోజు సమ్మెను ప్రారంభించిన సిపిఐ పట్టణ కార్యదర్శి ఆకోజు సునీల్ కుమార్

భద్రాచలం, ఆగస్ట్ 19 (జనవిజయం): గత నాలుగు రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4500 మంది రెండవ ఏఎన్ఎంలు తమ సమస్యలను పరిష్కరించాలని చేస్తున్న సమ్మె శిబిరాన్ని శనివారం భద్రాచలం లో సీపీఐ పట్టణ కార్యదర్శి అకొజు సునీల్ కుమార్ ప్రారంభించారు.
అనంతరం సునీల్ కుమార్ మాట్లాడుతూ గత 16 సంవత్సరాలుగా వెలకట్టలేని సేవలను అందిస్తున్న రెండవ ఏఎన్ఎం సమస్యలను రాష్ట్రవ్యాప్తంగా పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వారి న్యాయమైన డిమాండ్లను తక్షణమే రెండో ఏ ఎన్ ఎం లను చర్చకు పిలిచి వారి సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ సమ్మె శిబిరాన్ని ప్రారంభించే ఏఐటీయూసీ నాయకులు బల్ల సాయికుమార్ .మారెడ్డి శివాజీ .లంకపల్లి విశ్వనాథ్. బత్తుల నరసింహులు .ఎస్ వి వి ఎస్ నాయుడు. జక్కం గోపి. చాడా శోభన్ బాబు .అయినాల రామకృష్ణ .మరియు రెండవ ఏఎన్ఎంలు పాల్గొన్నారు.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments