జనవిజయంజాతీయం18.57 కోట్లకు పైగా ఉచిత టీకా డోసులు

18.57 కోట్లకు పైగా ఉచిత టీకా డోసులు

న్యూఢిల్లీ, మే 19 (జనవిజయం): దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా వేసిన టీకా డోసుల సంఖ్య 18,57,66,518కు చేరుకున్నట్టు ఈ రోజు రాత్రి 8 గంటలవరకు అందిన సమాచారం తెలియజేస్తోంది. 18-44 వయోవర్గానికి చెందిన 5,14,408 మంది లబ్ధిదారులు ఈ రోజు మొదటి డోస్ అందుకోగా ఇప్పటిదాకా ఈ వయోవర్గంలో టీకాలు తీసుకున్నవారి సంఖ్య 64,60,624 కు చేరింది. మొత్తం 18,57,66,518 డోసుల టీకాలు ఇప్పటిదాకా ఇవ్వగా అందులో ఆరోగ్య సిబ్బంది అందుకున్న 96,73,302 మొదటి డోసులు, 66,58,820 రెండో డోసులు, కొవిడ్ యోధులు తీసుకున్న 1,45,65,255 మొదటీ డోసులు, 82,29,693 రెండో డోసులు, 18-44 వయోవర్గం వారు తీసుకున్న 64,60,624 మొదటి డోసులు, 45-60 వయోవర్గం వారు తీసుకున్న 5,80,37,874 మొదటి డోసులు, 93,49,575 రెండో డోసులు, 60 ఏళ్ళు పైబడ్డవారు తీసుకున్న 5,48,13,626 మొదటి డోసులు, 1,79,77,749 రెండో డోసులు ఉన్నాయి.

టీకాల కార్యక్రమం మొదలైన 123వ రోజైన మే 18న మొత్తం 12,79,896 టీకా డోసులిచ్చారు. అందులో 10,96,815 మమ్ది లబ్ధిదారులకు మొదటి డోస్ ఇవ్వగా 1,83,081మందికి రెండో డోస్ ఇచ్చినట్టి రాత్రి 8 గంటల వరకు అందిన ఈ తాత్కాలిక సమాచారం పూర్తి స్థాయిలో రాత్రి పొద్దుపోయాక అందుతుంది. దేశంలో వ్యాధి బారిన పడే అవకాశం మెండుగా ఉన్నవారిని కాపాడేందుకు ఎంచుకున్న ఒక ఆయుధం టీకాల కార్యక్రమం. అందుకే దీన్ని ఒక ఉన్నత స్థాయి బృందం క్రమం తప్పకుండా సమీక్షిస్తూ ఉంటుంది.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి