Saturday, February 24, 2024
HomeUncategorizedశ్రీ రామ భక్తులకు సేవలందించిన శ్రీ భద్ర మారుతి సూపర్ మార్కెట్ సిబ్బంది

శ్రీ రామ భక్తులకు సేవలందించిన శ్రీ భద్ర మారుతి సూపర్ మార్కెట్ సిబ్బంది

1000 మంది భక్తులకు  దద్ద్యోజనం , చల్లని త్రాగు నీరు ఏర్పాటు చేయడం జరిగింది.

 

శ్రీ రామ భక్తులకు సేవలందించిన శ్రీ భద్ర మారుతి సూపర్ మార్కెట్ సిబ్బంది

 

భద్రాచలం, మార్చి 30(జనవిజయం:జి.నాగేశ్వరావు)

  • శ్రీ భద్ర మారుతి సూపర్ మార్కెట్, శ్రీ భద్రా గ్రాండ్ టౌన్ హౌజ్ రెస్టారెంట్ ఆధ్వర్యం లో  శ్రీరామ నవమికి విచ్చేసిన సుమారు 1000 మంది భక్తులకు  దద్ద్యోజనం , చల్లని త్రాగు నీరు ఏర్పాటు చేయడం జరిగింది.

       ఈ కార్య క్రమంలో నాగేశ్వరరావు, రామకృష్ణ, హరి ప్రియ, పవన్, సుస్మిత, కాంతారావు, శంకర్, ప్రదీప్, తాజి, రమ్య, సునీత మరియు సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments