Saturday, September 30, 2023
HomeUncategorizedమార్చ్ 20 వరకు 30 పోలీస్ యాక్ట్ అమలు

మార్చ్ 20 వరకు 30 పోలీస్ యాక్ట్ అమలు

ఈ ఉత్తర్వును ఉల్లంఘించిన వారిపై మెట్రోపాలిటన్ సిటీ పోలీస్ యాక్ట్, 2016 ఐపిసి 188 మరియు U/S 76 శిక్షకు బాధ్యత వహిస్తారు.

 

 

మార్చ్ 20 వరకు 30 పోలీస్ యాక్ట్ అమలు

    …విష్ణు ఎస్ వారియర్, పోలీస్ కమిషనర్…

ఖమ్మం, మార్చి 12(స్టేట్ న్యూస్ తెలుగు)

శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా మార్చ్ 13వ తేదీ నుండి 2023 మార్చ్ 20 వరకు ఖమ్మం కమిషనరేట్ పరిధిలో 30 పోలీస్ యాక్ట్ అమలులో వుంటుందని పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్. వారియర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఆంక్షలు అమలుల్లో వున్నందున అనుమతి లేకుండా ఎలాంటి సభలు, ర్యాలీలకు, సమావేశాలు నిర్వహించరాదని సూచించారు.గుంపులుగా తిరగటం నిషేధం వున్న నేపథ్యంలో వివిధ వర్గాల ప్రజలు, రాజకీయ పార్టీలు, వివిధ సంఘాల నాయకులు పోలీసులకు సహకరించాలని కోరారు .

     ఖమ్మం పోలీస్ కమీషనరేట్ పరిధిలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా 30 పోలీసు యాక్ట్ అమలు చేస్తున్నట్లు పోలీస్ కమీషనర్ తెలిపారు.

DJ లకు అనుమతి లేదు

నివాస, వాణిజ్య ప్రాంతాలలో,బహిరంగ ప్రదేశాలలో పగటి, రాత్రి సమయాలలో పరిమితులకు మించి శబ్దాన్ని ఉత్పత్తి చేస్తున్న DJ లతో ఊరేగింపులు చేస్తూ..పిల్లలు, వృద్ధులు, రోగులు మరియు విద్యార్థులు,సాదారణ ప్రజలకు,తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తున్న DJ లకు అనుమతి లేదని తెలిపారు.

       ఈ ఉత్తర్వును ఉల్లంఘించిన వారిపై మెట్రోపాలిటన్ సిటీ పోలీస్ యాక్ట్, 2016 ఐపిసి 188 మరియు U/S 76 శిక్షకు బాధ్యత వహిస్తారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments