Tuesday, October 3, 2023
Homeవార్తలుబ్రేకింగ్ న్యూస్...పోలీసు బలగాలతో భూ సర్వే

బ్రేకింగ్ న్యూస్…పోలీసు బలగాలతో భూ సర్వే

సర్వే వద్దకు చేరుకున్న రైతు నాయకులు

         బ్రేకింగ్ న్యూస్

💥 *చింతకాని మండలంలో గ్రీన్ ఫీల్డ్ హైవే లైన్ కోసం భూ సర్వే చేపట్టిన అధికారులు.*

▪️ *వందనం- కొదమూరు గ్రామాల మధ్యలో పోలీసు బలగాలతో భూ సర్వే చేపట్టిన రెవెన్యూ శాఖ.*

▪️ *సరైన ధర ఇస్తేనే మా భూములు ఇస్తామని అడ్డుకున్న ఆయా గ్రామ ప్రజలు.*

▪️ *ఆ సర్వే వద్దకు చేరుకున్న రైతు సంఘం నాయకులు అధికారులు.*

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments