మార్చి 09, జనవిజయం
వలస పేరుతో మూల ఆదివాసీలను(గొత్తి కోయాలను ) అభిహృద్ధికి దూరం చేస్తే సాహించం!
గొత్తికోయాలపై రాష్ట్ర ప్రభుత్వo అవలంబిస్తున్న(వివక్షత) నిర్లక్ష్య వైఖరి నసించాలి!
వలస ఆదివాసీల గ్రామాలను రెవెన్యూ గ్రామాలుగా గుర్తించాలి
అన్ని సౌకర్యాలు కల్పించాలి!
వలస ఆదివాసులు సాగులో ఉన్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి!
కులం ఆదాయం ఇంటిపన్ను తదితర సర్టిఫికెట్లు తక్షణమే ఇవ్వాలి!
వలస ఆదివాసి గ్రామాలకు త్రి ఫేస్ కరెంట్ సౌకర్యం కల్పించాలి!
సీసీ రోడ్లు నిర్మించాలి!
గోత్తికోయాలను షెడ్యూల్డ్ తెగల జాబితాలో చేర్చాలి!
..CPI ML ప్రజాపంథా,చర్ల మండల,భద్రాద్రికొఠాగూడెం జిల్లా..